పుష్ప-2: థియేటర్ వద్ద తొక్కిసలాట.. బాలుడి పరిస్థితి విషమం

53பார்த்தது
'పుష్ప-2' ప్రీమియర్ షోకు ఫ్యాన్స్ భారీగా రావడంతో ఓ థియేటర్ వద్ద తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పక్కనే ఉన్నవారు CPR చేసేందుకు ప్రయత్నించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైదలవుతోంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி