‘పుష్ప-2': థియేటర్లో శ్రీలీల సందడి(video)

70பார்த்தது
'పుష్ప-2' ప్రీమియర్ షో చూసేందుకు హీరోయిన్ శ్రీలీల HYD బాలానగర్లోని విమల్ థియేటర్కు వెళ్లారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. కాగా ఈ సినిమాలో శ్రీలీల 'కిస్సిక్' అనే ఐటమ్ సాంగ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా పలువురు సినీ ప్రముఖులు నగరంలోని పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు చూస్తున్నారు.

தொடர்புடைய செய்தி