కాసేపట్లో ప్రధాని మోడీ రాజీనామా

70872பார்த்தது
కాసేపట్లో ప్రధాని మోడీ రాజీనామా
భారత ప్రధాని నరేంద్ర మోడీ కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు కేబినేట్ సమావేశం జరగనుంది. అది ముగిసిన తర్వాత ఆయన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేయనున్నారు. రాష్ట్రపతి ఆమోదిస్తే పాత ప్రభుత్వం రద్దవుతుంది. ఆ తర్వాత సాయంత్రం జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశంలో తిరిగి కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. మళ్లీ నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికవడం ఖాయమైంది.

தொடர்புடைய செய்தி