త్వరలోనే ప్రభాస్ పెళ్లి: శ్యామలాదేవి (వీడియో)

50பார்த்தது
గ్లోబర్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి సోమవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ప్రభాస్ పెళ్లి కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారని, పెళ్లి ఎప్పుడని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. ‘తల్లి ఆశీస్సులు ఉన్నాయి. కృష్ణంరాజు గారి ఆశీస్సులు కూడా బాబుపై ఎప్పుడూ ఉంటాయి. త్వరలోనే పెళ్లి అవుతుంది. మీరందరూ చూస్తారు.’ అని శ్యామలాదేవి సమాధానమిచ్చారు.

தொடர்புடைய செய்தி