విజయదశమి రోజున పఠించాల్సిన పూజా మంత్రం

53பார்த்தது
విజయదశమి రోజున పఠించాల్సిన పూజా మంత్రం
దసరా రోజు పూజించడానికి అపరాజితా దేవి మంత్రం "ఓం అపరాజితాయై నమః:" ఇది కాకుండా అపరాజిత స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు. చాలామందికి ఈ అమ్మవారి శక్తి గురించి తెలియదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా మనం అనుకున్నది జరగాలి అనుకుంటే, మనకు విజయం సిద్ధించాలంటే ఈ అపరాజతా దేవి అమ్మవారిని ప్రార్థిస్తే చాలు.అపరాజితా దేవిని ఆరాధించడం ద్వారా ఆయా వ్యక్తులకు 10 దిక్కులలో విజయం లభిస్తుందని ప్రజల నమ్మకం.

தொடர்புடைய செய்தி