పాల ప్యాకెట్లు దొంగిలిస్తూ పట్టుబడ్డ పోలీస్ (వీడియో)

1070பார்த்தது
దొంగలను పట్టుకోవాల్సిన ఓ పోలీస్ చోరీలు చేస్తూ దొరికిపోయాడు. కర్ణాటకలోని కొప్పళ్ ప్రాంతం కిత్తూరు రాణి చెన్నమ్మ సర్కిల్ వద్ద డబ్బాలో ఉంచిన పాల ప్యాకెట్లను ఆగస్టు 29న ఓ వ్యక్తి చోరీ చేశాడు. 2 లీటర్ల పాల ప్యాకెట్లను నిందితుడు ఎత్తుకెళ్లాడు. సీసీటీవీ పరిశీలించగా నిందితుడు హెడ్ కానిస్టేబుల్ శివానంద్‌గా తేలింది. డ్యూటీలో ఉండగానే శివానంద్ ఈ చోరీ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி