అదానీ కేసులో ప్రధాని జోక్యం చేసుకోకూడదు: సీపీఐ నారాయణ(వీడియో)

52பார்த்தது
ప్రముఖ వ్యాపారవేత్త అదానీ లంచం వ్యవహారం రాష్ట్రం, దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందని సీపీఐ నేత నారాయణ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ మేరకు వీడియో విడుదలచేశారు. ప్రధాని మోదీకి అదానీ, మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. అదానీపై అమెరికా చర్యలు తీసుకుంటుందా.. లేక చర్యలు తీసుకోకుండా ప్రధాని జోక్యం చేసుకుంటాడా అనేది వేచి చూడాలి అని చెప్పుకొచ్చారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி