ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో కేటగిరీ – 2 కింద పీహెచ్‌డీ – 2025 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సైన్స్, ఆర్ట్స్, ఓరియంట్ లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్, కామర్స్ తదితర విభాగాల్లో దరఖాస్తు చేసుకోగలరు. పీజీతో పాటు యూజీసీ, సీఎస్‌ఐఆర్, ఐసీఎంఆర్, డీబీటీ – ఇన్‌స్సైర్ నుంచి జేఆర్‌ఎఫ్ అర్హత సాధించినవారు అర్హలు. ఫిబ్రవరి 23వ తేదీలోపు https://www.osmania.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిచగలరు.