బహుజన్ సమాజ్ పార్టీ ఇంటింటికి ప్రచారం

378பார்த்தது
బహుజన్ సమాజ్ పార్టీ ఇంటింటికి ప్రచారం
కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో మంగళవారం పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉషా గెలుపు కోసం ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. బహుజన రాజ్యం కావాలంటే ఏనుగు గుర్తుకు వేటు వేయాలని మండలానికి ఇంటర్నేషనల్ స్కూలు రావాలంటే చిన్న పరిశ్రమలు రైతుకు గిట్టుబాటు ధర రావాలంటే కాన్సిరాం ఆశయాలు నెరవేరాలంటే బీఎస్పీ పార్టీకి ఓటు వేసి దాసరి ఉషను గెలిపించాలన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி