అల్లు అర్జున్ కోసం స్పెషల్ ఫ్లైట్‌లో వస్తున్న పవన్
By abhilasha 80பார்த்ததுసంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు ఆయన బయలుదేరారు. మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి చేరుకోనున్నారు. పరిస్థితిపై ఆయన ఆరా తీయనున్నారు.