పారిస్ పారాలింపిక్స్ లో కాంస్యం సాధించిన రుబీనా ఫ్రాన్సిస్ తండ్రి ఓ బైక్ మెకానిక్

74பார்த்தது
పారిస్ పారాలింపిక్స్ లో కాంస్యం సాధించిన రుబీనా ఫ్రాన్సిస్ తండ్రి ఓ బైక్ మెకానిక్
పారిస్ పారాలింపిక్స్‌లో శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్‌లో కాంస్యం గెలుపొందిన షూటర్ రుబీనా ఫ్రాన్సిస్.. 1999 జూన్ 25న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. కాగా రుబీనా తండ్రి సైమన్ వృత్తి రీత్యా బైక్ మెకానిక్. లెగ్ డిస్ ఫంక్షన్ తో బాధపడుతున్న రుబీనా టోక్యో 2020 పారాలింపిక్స్ లో ఇదే ఈవెంట్ లో పాల్గొని ఫైనల్ లో ఏడో స్థానంలో నిలిచింది.

தொடர்புடைய செய்தி