మా ప్రభుత్వం కక్షపూరిత పనులు చేయదు: పొంగులేటి

74பார்த்தது
మా ప్రభుత్వం కక్షపూరిత పనులు చేయదు: పొంగులేటి
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ పనినీ కూడా కక్షపూరితంగా చేయడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్‌ ప్రభుత్వం సరిదిద్దుతోందని చెప్పారు. ‘‘మంచి ప్రతిపక్షంగా విలువైన సూచనలు ఇస్తే.. స్వీకరిస్తాం. ఎంతో దూరదృష్టితో ఈ ప్రభుత్వం సర్వేను చేపట్టింది. గత ప్రభుత్వం సమగ్ర సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టలేదు? గత ప్రభుత్వంలోని నేతలు చేసిన అక్రమాలపై చట్టపరంగానే చర్యలుంటాయి’’ అని పొంగులేటి అన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி