పేరు ఒక్కటే మారింది: KTR

63பார்த்தது
పేరు ఒక్కటే మారింది: KTR
TG: TRSను BRSగా మార్చడంపై మాజీ మంత్రి KTR కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ ప్రారంభం నుంచి పేరు ఒక్కటే మారిందని అన్నారు. 'ఈ గులాబీ జెండాను చూపెట్టి ఏ పార్టీ అంటే తెలంగాణా పార్టీ అనే అంటారు తప్ప ఇంకో పేరు రాదు’ అని అన్నారు. అటవీ భూములను నాశనం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పులను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందన్నారు. భారీ కుట్రపై కేంద్రప్రభుత్వంతోపాటు దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని KTR డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி