పదేళ్లలో బీసీలకు ఖర్చు చేసింది రూ.800ల కోట్లే: పొన్నం

56பார்த்தது
పదేళ్లలో బీసీలకు ఖర్చు చేసింది రూ.800ల కోట్లే: పొన్నం
తెలంగాణ శాసన మండలిలో బీసీ సంక్షేమం, బడ్జెట్ కేటాయింపులు, నిధుల ఖర్చుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు. గత పదేళ్లలో బీసీలకు కేటాయించింది రూ.8 వేల కోట్లు అయితే, బీసీల సంక్షేమానికి ఖర్చు చేసింది మాత్రం రూ. 800 కోట్లు అని కుండబద్దలు కొట్టారు. ఈ విషయంపై చర్చకు ఎవరొచ్చినా సిద్ధమే అంటూ పొన్నం సవాల్ విసిరారు. గత ప్రభుత్వం బీసీలను చిన్నచూపు చూసిందని, వారి సంక్షేమానికి పెద్దగా నిధులు కేటాయించలేదని ధ్వజమెత్తారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி