ఒక్క పూటలో కోటిన్నర మంది 'అమృత్​' స్నానం

63பார்த்தது
సాధారణంగా 12 ఏళ్లకోసారి మహాకుంభమేళా జరుగుతుంది. కానీ గ్రహాల సంచారం ఆధారంగా గణిస్తే ప్రస్తుత కుంభమేళా 144 ఏళ్లకోసారి వచ్చే అరుదైన ముహూర్తంలో జరుగుతున్నట్లు సాధువులు చెబుతున్నారు. 'పుష్య పౌర్ణిమ' సందర్భంగా సోమవారం ప్రధాన 'స్నానం' అంచరించగా మకర సంక్రాంతి రోజు చేసేది అమృత్ స్నానమని చెప్పారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి కోటి 60 లక్షల మందికిపైగా భక్తులు అమృత్ స్నానాలు ఆచరించినట్లు మహాకుంభమేళా అధికారులు ప్రకటించారు.

தொடர்புடைய செய்தி