దీపావళి పండుగ ఏ రోజు జరుపుకోవాలి?

73பார்த்தது
దీపావళి పండుగ ఏ రోజు జరుపుకోవాలి?
దీపావళి పండుగ అశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది ప్రదోష అమావాస్య అక్టోబర్ 31న మధ్యాహ్నం 3.5 నిమిషాలకు మొదలై.. నవంబర్ 1 సాయంత్రం 6.16 నిమిషాలకు ముగుస్తుంది. దీంతో దీపావళి ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. అక్టోబర్ 31న అమావాస్య చంద్రుడు కనిపిస్తాడు కాబట్టి లక్ష్మి పూజ, దీపాపాళి పండుగ ఆ రోజే చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி