TG: ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ కొత్తగా 3 కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
- ఎండోస్కోపీ టెక్నీషియన్: 6 నెలల శిక్షణ. ఇంటర్ BiPCలో 50% మార్కులు, 25 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. ఫీజు రూ.10వేలు
- టీ వర్క్స్ ప్రోటో టైపింగ్ స్పెషలిస్ట్: 2 నెలల కోర్సు. టెన్త్ పాసై, 18-25 ఏళ్ల వయసుండాలి. ఫీజు రూ.3వేలు
- మెడికల్ కోడింగ్ & స్టాఫ్ స్కిల్స్ ప్రోగ్రామింగ్ (55 డేస్): BSC(లైఫ్ సైన్సెస్) పాసవ్వాలి. వయసు 18-25. ఫీజు రూ.18వేలు
- వెబ్‌సైట్: https://yisu.in/