సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయ ప్రాంతంలో మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ 10 లక్షల నిధులతో డ్రైనేజ్, సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు కిరణ్, కార్పొరేటర్ స్రవంతి, డిప్యూటీ ఈఈ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.