తోడు లేకుండానే మీ ఇంట్లో కమ్మటి పెరుగు.. ఇలా చేయండి!

58பார்த்தது
తోడు లేకుండానే మీ ఇంట్లో కమ్మటి పెరుగు.. ఇలా చేయండి!
పెరుగు తోడు లేని సమయంలో గోరువెచ్చటి పాలలో పెరుగుకు బదులుగా పచ్చిమిర్చిని ఉపయోగించచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మూడు పచ్చి మిరపకాయల్ని కడిగి పొడిగా తుడవాలట. ఆ తర్వాత వీటిని తొడిమలతో సహా గోరువెచ్చటి పాలలో వేసి పూర్తిగా మునగనివ్వాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పాలను సుమారు 12 గంటల పాటు గది ఉష్ణోగ్రత వద్ద కదిలించకుండా ఉంచితే.. పాలు పులిసి పెరుగు తయారవుతుందని వివరించారు.

தொடர்புடைய செய்தி