అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి: ఎమ్మెల్యే

83பார்த்தது
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని.. నిజామాబాదు నగర వాసులను అర్బన్ ఎమ్మెల్యే కోరారు. ఎటువంటి ఇబ్బంది ఉన్న నా క్యాంపు కార్యాలయం నెంబర్ 8309038027 లేదా జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08462-220183 వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி