సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి మరణించారు. ఈ మేరకు ప్రభాస్ ఆయన నివాసానికి వెళ్లారు. గాయత్రి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ కుటుంబానికి సంతాపం తెలిపారు.