బాధితురాలికి వీల్ చైర్ అందజేసిన మేయర్

64பார்த்தது
బాధితురాలికి వీల్ చైర్ అందజేసిన మేయర్
నిజామాబాద్ నగరంలోని స్థానిక పోచమ్మ గల్లీలో నివాసముండే హారతి అనే మహిళ ఆర్థరైటిస్ అనే వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతుంది. విషయం తెలుసుకున్న నగర మేయర్ నీతు కిరణ్ గురువారం ఆమెను కలిసి వీల్ చైర్ ను, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నీతు కిరణ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ సహకారంతో వీల్ చైర్ అందించారు.

தொடர்புடைய செய்தி