ఆత్మహత్యలే శరణ్యం కాదు: ఎన్సిడి డాక్టర్ రవితేజ

82பார்த்தது
ఆత్మహత్యలే శరణ్యం కాదు: ఎన్సిడి డాక్టర్ రవితేజ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ మాట్లాడుతూ విద్యార్థినులు, యువత చిన్న చిన్న సమస్యలకు పరిష్కారమే లేదన్నట్టుగా, మానసిక ఆందోళనకు గరై ఆత్మహత్యలకు పాల్పడడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డి. ఎం. ఓ. డాక్టర్ తుకారాం రాథోడ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி