ఆర్వోబి నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడంతోనే జప్యం జరుగుతుందని.. ఈ విషయం అవగాహన లేకుండా టీసీపీపీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం హాస్య స్పందమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ 543 పార్లమెంట్లో అన్నిటికంటే నిజామాబాద్ పార్లమెంటుకు ఎక్కువ ఆర్వోబిలు మంజూరయ్యాయన్నారు.