అపెక్స్ ఆసుపత్రిపై అసత్యపు ప్రచారాన్ని ఖండించిన యాజమాన్యం

56பார்த்தது
అపెక్స్ ఆసుపత్రిపై అసత్యపు ప్రచారాన్ని ఖండించిన యాజమాన్యం
కామారెడ్డి పట్టణంలోని అపెక్స్ ఆసుపత్రి పై జరిగిన దాడిని ఆసుపత్రి యాజమాన్యం సోమవారం తీవ్రంగా ఖండించారు. అతిగా మద్యం సేవించి ఉన్న శ్రీనివాస్ కుట్లు వేసుకోవడానికి సహకరించకుండా వైద్యున్ని, నర్స్, స్టాఫ్ ని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో సిబ్బంది బయటకు పంపించారు. ఆస్పత్రి సిబ్బంది పేషెంట్ కి కుట్లు వేయడం, తీయడం చేయలేదని అసత్యపు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி