బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి: సబ్ కలెక్టర్

58பார்த்தது
బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి: సబ్ కలెక్టర్
బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి విద్యార్థులతో అన్నారు. ఆదివారం నిజాంసాగర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల స్థితిగతులను పరిశీలించి, విద్యార్థులతో సరదాగా కొద్దిసేపు ముచ్చటించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி