చందూర్ లో ఈదర గాలులతో కూడిన వర్షం

55பார்த்தது
చందూర్ మండల కేంద్రంలో సోమవారం ఉదయం ఎండగా ఉన్నటువంటి వాతావరణం సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, ఈదర గాలులతో కూడిన వర్షం కురిసింది. కొద్ది సేపు కురిసిన వర్షానికే రోడ్లన్నీ జలమయమాయ్యాయి. రోడ్ల పై ప్రయాణం చేసే
వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ రోజు చందూర్ లో వారంతపు సంత ఉండటంతో వర్షం కురవడంతో సంతకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி