కమ్మర్ పల్లి మండల కేంద్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పక్షులకు నిరసనగా మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. రైతు భరోసా ఇవ్వలేమనీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తుంగల తోక్కి రైతులకు అన్యాయం చేస్తున్నారని దానికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తున్నామని అన్నారు.