ఆలూర్ మండల కేంద్రంలో పలువురి కుటుంబాలను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి సోమవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండల అధ్యక్షులు ముక్కెర విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.