గత ఆరు సంవత్సరాలుగా వేల్పూర్ మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసిన గడ్డం వనజ ను మండల ఉపాధ్యాయుల తరపున విద్యాశాఖ అధికారిని తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రాధా కిషన్, మండల రెవెన్యూ అధికారి సంతోష్, మండల విద్యాధికారి రేణుక, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మల్లేశ్వరి, రాజన్న పాల్గొన్నారు. వనజా మేడం చేసిన సేవలను కొనియాడారు.