15 నిమిషాల పాటు భారీ వర్షం

82பார்த்தது
వేల్పూర్ మండల కేంద్రంలోని బుధవారం పలు గ్రామాలలో సుమారు 15 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ఉండకపోత నుంచి ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఇలాంటి వర్షాలు ఇంకా ఎన్నో పడాలని ఈ వర్షం వల్ల రైతులు ప్రజల కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி