ఆలూర్ మండలంలో వరికోతలు షురూ

52பார்த்தது
ఆలూర్ మండలం పలు గ్రామాలలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ముందుగా వరినాట్లు వేసిన రైతులు హార్వెస్టర్ ద్వారా కోతలు ప్రారంభించారు. 11 గ్రామాల్లో వానాకాలం సీజన్లో 24 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. మరో వైపు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

தொடர்புடைய செய்தி