జనం వెలుగు క్యాలెండర్ అవిష్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే

54பார்த்தது
జనం వెలుగు క్యాలెండర్ అవిష్కరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే
జనం వెలుగు దినపత్రిక యొక్క క్యాలండర్ ను బుధవారం ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అవిష్కరించారు. స్థానిక నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామంలో పర్యటించిన ఆయన జనం వెలుగు క్యాలెండర్ ను గ్రామ ప్రజల సమక్షంలో అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనం వెలుగు హెడ్ రిపోర్టర్, జర్నలిస్ట్ సీతర్ల సురేష్ , మదోల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி