తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశం కొరకు
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఈ
ప్రకటనలో ఉమ్మడిగా ప్రవేశ పరీక్ష
నిర్వహించనున్నట్లు తెలిపింది. అంటే సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారీటి సంక్షేమ గురుకుల పాఠశాలలు అన్నింటికి కలిపి ఒకే ప్రవేశ పరీక్ష ఉండనుందని సంస్థ తెలిపింది.