నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ కి MLC ఓటర్ నమోదుకు అవగాహన కల్పించాలని MLC అభ్యర్థి డా. బండారి రాజ్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. అనంతరం డా. బండారి రాజ్‌కుమార్ మాట్లాడుతూ. దాదాపుగా నలభై రోజులుగా నాలుగు ఉమ్మడి జిల్లాలు తిరుగుతూ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్, ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యా యులను కలుస్తూ MLC ఎన్రోల్మెంట్ గురించి తెలియజేస్తున్నారు.