NIT వరంగల్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు!

82பார்த்தது
NIT వరంగల్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు!
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ అయింది. ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్‌ 02, ప్రిన్సిపల్ స్టూడెంట్స్‌ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ 01, డిప్యూటీ రిజిస్ట్రార్ 02, అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 01, టెక్నికల్ ఆఫీసర్‌ - 01, అసిస్టెంట్ ఇంజినీర్‌ - 03 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 9వ తేదీలోగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌ https://nitw.ac.in/Careers/

தொடர்புடைய செய்தி