భైంసా: వేధించడం వల్లే ఆత్మహత్య.. కుటుంబీకుల ఆరోపణ

63பார்த்தது
భైంసా: వేధించడం వల్లే ఆత్మహత్య.. కుటుంబీకుల ఆరోపణ
భైంసా ఏరియా ఆసుపత్రి లో ఉన్న అర్జీయూకేటి విద్యార్థి స్వాతి ప్రియ మృతదేహం వద్దకు కుటుంబీకులు చేరుకున్నారు. తన సోదరిని సీనియర్ విద్యార్థి వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరుడు భజరంగ్ ఆరోపించారు. తన సోదరికి సీనియర్ విద్యార్థి ప్రతి రోజు ఫోన్ చేసి వేధింపులకు గురిచేసిన విషయం అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయాడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி