భైంసాలో ఘనంగా సంకటహర చతుర్థి పూజలు

75பார்த்தது
భైంసా పట్టణంలోని వినాయక ఆలయాల్లో శనివారం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి వేదపండితులు శాస్త్రోక్తంగా అభిషేకం, ప్రత్యేక పూజలు, మంత్ర పుష్పం, హారతి, నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సంకటహర చతుర్థి రోజు వినాయక దేవునికి పూజలు చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி