చలి వేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

63பார்த்தது
భైంసా పట్టణంలోని గాంధీ గంజ్ వద్ద సోమవారం బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పలేల్ ప్రారంభించారు. పట్టణానికి వచ్చిన ప్రజల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రాలు ఉపయోగ పడతాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி