కుంటాల: ఆదర్శ పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానం

58பார்த்தது
కుంటాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గంటల ప్రాతిపాదికన 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ) బోధించేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గురువారం ప్రిన్సిపాల్ నవీన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేసినవారు ఈనెల 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி