కుంటాల: ఈద్గా నిర్మాణ ప్రొసీడింగ్ కాపీ అందజేత

68பார்த்தது
కుంటాల: ఈద్గా నిర్మాణ ప్రొసీడింగ్ కాపీ అందజేత
కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో ఈద్గా నిర్మాణం కొరకు మంజూరైన 3 లక్షల 25 వేల ప్రొసీడింగ్ కాపీని సోమవారం మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి ఓలా మాజీ సర్పంచ్ కు అందజేశారు. ఈద్గా నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ సాగర బాయి రాజన్న, మాజీ ఎంపీటీసీ రాజేశ్వర్, మాజీ జెడ్పిటిసి ఉత్తం బాలే తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி