వికసించిన బ్రహ్మ కమలం

64பார்த்தது
ఎక్కడో హిమాలయ ప్రాంతాలకే పరిమితమైన బ్రహ్మ కమలం ఇప్పుడు పలు ఇళ్లల్లో వికసిస్తోంది. 14 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూసే ఈ పువ్వు నిర్మల్ జిల్లా కుంటాల మండల సూర్యపూర్ గ్రామంలోని పెద్దింటి లత- పోశెట్టి దంపతుల ఇంట్లో మంగళవారం తెల్లవారుజామున వికసించింది. దీంతో కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. తమ ఇంట్లో బ్రహ్మ కమలం వికసించడం సంతోషంగా ఉందని చెప్పారు.

தொடர்புடைய செய்தி