గ్రామాల్లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం

68பார்த்தது
గ్రామాల్లో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
ముధోల్ మండలంలోని ఏడ్బిడ్, వెంకటాపూర్,చించాల, తరోడ గ్రామాల్లో ఆదివారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా సభ్యత్వ కో-ఆర్డినేటర్ సుష్మా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. బిజెపి సభ్యత్వ నమోదుకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు. యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి బిజెపి సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని వెల్లడించారు. మండలంలో నిర్దేశించిన గడువులోగా సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி