కుంటాల ఎస్ఐగా భాస్కర చారి

62பார்த்தது
కుంటాల ఎస్ఐగా భాస్కర చారి
కుంటాల మండల ఎస్ఐగా సిహెచ్ భాస్కర చారి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన భాస్కర్ బదిలిపై కుంటాల పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, మద్యం, తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారి స్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி