భైంసా: డంపింగ్ యార్డును తొలగించండి

83பார்த்தது
భైంసా: డంపింగ్ యార్డును తొలగించండి
భైంసా పట్టణంలోని కమలాపూర్ హనుమాన్ మందిర్ కి వెళ్లే దారి చెత్తతో నిండిపోయింది. ఈ దారి పక్కనే డంపింగ్ యార్డ్ ఉండడంతో దానిలోని చెత్త అంతా రోడ్డు పైకి వచ్చి మందిరానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగిస్తుందని ఆలయ కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్ కి శనివారం వినతిపత్రం అందించారు. కమిషనర్ స్పందించి చెత్తను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాసర్ల ప్రవీణ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி