భైంసా: ఉగాది పచ్చడి పంపిణీ చేసిన ఎమ్మెల్యే

53பார்த்தது
బైంసా పట్టణంలోని శివాజీ చౌరస్తా వద్ద ప్రజలకు ఆదివారం ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ప్రజలకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజల జీవితాలు ఉగాది పచ్చడిలా షడ్రుచులతో నిండాలని కోరుకున్నారు. అందరూ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.

தொடர்புடைய செய்தி