ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో అక్రమంగా అమ్ముతున్న తెల్ల కల్లుతో పాటు బెల్ట్ షాప్ పై. కఠిన చర్య తెలుకోవాలని శనివారం దళిత సంఘం ఆధ్వర్యంలో భైంసా ఏఎస్పి కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు విఠల్ కాంబ్లే, లక్ష్మణ్, భోజన్న, లక్ష్మణ్, దేవన్న, సాయన్న, బాబు, పోషన్న, ముత్తన్న, లింగం, దేవేందర్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.