భైంసాలో ప్రశాంతంగా కొనసాగుతున్న అమ్మవారి శోభాయాత్ర

85பார்த்தது
భైంసా పట్టణంలో ఆదివారం దుర్గాదేవి నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. నిమజ్జన శోభాయాత్రలో భజన, బ్యాండ్ చప్పుళ్లు, యువకుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బందోబస్తును ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాష్ పర్యవేక్షిస్తున్నారు.

தொடர்புடைய செய்தி