ఆదర్శ పాఠశాల సిబ్బంది బదిలీ

76பார்த்தது
కుంటాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, ఉపాధ్యాయులు బదిలీ అయినట్టు డైరెక్టర్ ఆఫ్ మోడల్ స్కూల్స్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఆదర్శ పాఠశాలకు వెళ్లనున్నారు. మరికొంత మంది రాష్ట్రంలోని వివిధ మోడల్ స్కూళ్లకు బదిలీ అయ్యారు. ఇక్కడికి బదిలీపై వచ్చిన పలువురు ఉపాధ్యాయులు శనివారం కుంటాలలో రిపోర్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி