ఈనెల 19న తైబజార్ వేలం పాట

73பார்த்தது
ఈనెల 19న తైబజార్ వేలం పాట
ఖానాపూర్ పట్టణ పరిధిలోని వారసంతతో పాటు దినసరి సంతలో పన్నులు వసూలు చేసే తైబజార్ కు ఈ నెల 19న బహిరంగ వేలం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ మనోహర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనేవారు కమిషనర్, పురపాలక సంఘ, ఖానాపూర్ పేరిట రూ. లక్ష డీడీ తీసి ఈ నెల 17 నాటికి కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. ఈ తైబజార్ నిర్వహణ 7 నెలలు ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி